దివ్య ఖురాన్ భావానువాదం – తెలుగు

టైటిల్: దివ్య ఖురాన్ భావానువాదం – తెలుగు
మూలానువాదం  (ఉర్దూ) : మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై)
అనువాదం : షేక్ హమీదుల్లా షరీఫ్  (Shek Hameedullah Shareef)
ప్రచురణ : తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ హైదరాబాద్
క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై) (Moulana Sayyid Abul Aala Moududi ( Rah) ) ఉర్దూ అనువాదం తర్జూమా-ఇ-ఖురానె-మజీద్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ అనువాదం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని షేక్ హమీదుల్లా షరీఫ్ గారు తెలుగులో అనువదించినారు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ హైదరాబాద్ వారు ప్రచురించినారు.

Check Also

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని …

2 comments

  1. Thank you for the info

  2. Assalamualaikum

    bhai

    ahsanul bayan aur khuraan bhaavaamrthutham, both are different please change the above title

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *