ఖుర్ఆన్ కాంతులు

షాబాన్ నెల ప్రాముఖ్యత

ఇస్లామీయ నెలల్లో 8వ నెల షాబాన్‌. పన్నెండు నెలల్లో షాబాన్‌ నెలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే షాబాన్‌ నెలని మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు తన నెలగా పేర్కొన్నారు. హజ్రత్‌ అబూ హురైరా(రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఒక సందర్భంలో ఇలా ఉపదేశించారు : షాబాన్‌ నా నెల. రజబ్‌ అల్లాప్‌ా నెల, రమజాన్‌ నా జాతి నెల. షాబాన్‌ నెల మానవులను పాపాల నుండి దూరం చేస్తుంది, రమజాన్‌ నెల పరిశుభ్రం చేస్తుంది. షాబాన్‌ నెల గురించి మహాప్రవక్త(స) గారు …

Read More »

సూరతుల్ ఫాతిహ (Sura al-Fatihah)

అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం సకల లోకాలకు ప్రభువు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగిన వాడు అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అర్రహ్మా నిర్రహీం ప్రతి ఫల(తీర్పు)దినానికి యజమాని మాలికి యౌమిద్దీన్ మేము కేవలం నిన్నేఆరాధిస్తున్నాము మరియు సహాయం కోసం కేవలం నిన్నేఅర్థిస్తున్నాము ఇయ్యాక నఅఁబుదు వ ఇయ్యాక నస్తఈఁన్ మాకు ఋజుమార్గం చూపించు ఇహ్..దీ నశ్శిరాతల్ ముస్తఖీం అది – నీవు అనుగ్రహించిన వారి మార్గము, నీ …

Read More »

దివ్య ఖురాన్ సందేశం

దివ్య ఖురాన్ సందేశం  Divya Quran Sandesham Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina Translated by Dr Abdul Raheem Mohammed Moulana (heading the Department of Nephrology in the King Abdul Aziz Hospital in the holy city of Makkah) http://abdurrahman.org/telugu/divyaquran/

Read More »

దివ్య ఖురాన్ భావానువాదం – తెలుగు

టైటిల్: దివ్య ఖురాన్ భావానువాదం – తెలుగు మూలానువాదం  (ఉర్దూ) : మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై) అనువాదం : షేక్ హమీదుల్లా షరీఫ్  (Shek Hameedullah Shareef) ప్రచురణ : తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ హైదరాబాద్ క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై) (Moulana Sayyid Abul Aala Moududi ( Rah) ) ఉర్దూ అనువాదం తర్జూమా-ఇ-ఖురానె-మజీద్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ అనువాదం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని షేక్ హమీదుల్లా షరీఫ్ …

Read More »