పుస్తకసమీక్ష

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా భావించబడుతుంది. వారిని స్వాగతించడానికి అనేక గొప్ప ఏర్పాట్లు చేయబడతాయి. ఇక్కడ పవిత్ర రమజాన్‌ మాసం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. దాని రాక కేవలం ఒక ముస్లింకే కాక, ముస్లిం జాతి మొత్తం ప్రపంచంలోకి ప్రతి వ్యక్తికి విశ్వవ్యాప్తంగా శుభప్రదమైన, లాభదాయకమైన, సందేశం ఇస్తుంది. రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, …

Read More »

మంచి మనుషులు – స్పెషల్ స్టోరీ

1)     దైవాన్ని స్మరించేవారు,  స్మరించని వారి పోలిక ప్రాణమున్న జీవులు, ప్రాణం  లేని  మృతుల్లాంటిది. (బుఖారి` హజ్రత్‌ అబూమూసా అష్‌అరీ(ర) 2)     దేవుడు  ఇలా అంటున్నాడని దైవ ప్రవక్త(స) అన్నారు:‘నేను నా దాసుడు తలచేవిధంగా అతని తలంపుకు దగ్గరిగా ఉంటాను. దాసుడు నన్ను జ్ఞాపకం  చేసుకున్నప్పుడు నేనతని వెంట ఉంటాను. అతను నన్ను తన మనసులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనతణ్ణి నా మదిలో గుర్తుచేసుకుం టాను. అతను  గనక  నన్ను సమా వేశంలోగుర్తుచేసుకుంటే నేనతన్ని దానికన్నా శ్రేష్ఠమైన సమావేశంలో గుర్తు చేసుకుంటాను. …

Read More »

కొత్త ప్రభుత్వం పాత సమస్యలు

సాధారణ ఎన్నికలు ముగిశాయి. దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గ సహచరులెవరుండాలో కూడా ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించింది. మీడియా ద్వారా ప్రధాని తాను ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా పనిచేయాలనుకుంటున్నారో ప్రజలకు  వివరించారు. కాని ప్రధాని ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక, చేయదలచిన పనులపై చాలా మంది నిపుణులు విభిన్న విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు భయాలు బయటపెడుతున్నారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించవలసి ఉంది. కాబట్టి కొన్ని విషయాలను రాజ్యాంగ నిబంధనల నేపధ్యంలో కూడా …

Read More »

రాజముద్ర చార్మినార్

చార్మినార్‌కు నాలుగు ముఖాలు. హైదరాబాద్‌కు గొడుగుపట్టే ఈ అద్భుత నిర్మాణానికి బహు చారిత్రక వ్యాఖ్యానాలు. పునాది రాయి ఎప్పుడు, ఎందుకు, ఎలా పడినా… తెలంగాణ రాజముద్రలో ఒదిగి తన ఉజ్వల చరిత్రలో మరో అంకానికి ఇప్పుడు చార్మినార్‌ తెర తీసింది. అయితే, నిజాం కాలంలో నాణేలు, కరెన్సీపై చార్మినార్‌ ముద్ర ఉండేది. స్వాతంత్య్రా నంతరం హైదరాబాద్‌ రాష్ట్రం యూనియన్‌ ప్రభుత్వంలో విలీనం అయిననాటి నుంచి ఈ చిహ్నం ప్రాధాన్యతని కోల్పోవడం మొదలయింది. కళా దర్శనం 31.95  మీటర్ల  చతురస్రాకార అపురూప కట్టడం ఇది. నాలుగువైపులా …

Read More »

ఆవిష్కర్తల అమూల్య అక్షరావిష్కరణ

డాక్టర్‌ అద్దేపల్లి రామమోహనరావు, ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు ఒకే ఊరికి చెందిన ముగ్గురు శిఖరాజమానమైన కవుల్ని తీసుకుని, వారి వ్యక్తిత్వ, కవిత్వాల్ని గూర్చి వివరిస్తూ, వారి భావజాలాల్ని కవితాభివ్యక్తిని విశ్లే షిస్తూ పుస్తకం రాయడమనేది బహుశా ఇదే మొదలు కావచ్చు. ఒక ఊళ్ళో వున్న అందరు కవుల్ని గురించి రాయడం వేరు, ఒకే ఊరిలోని మూడు అత్యంత ప్రధానమైన భావధారలకు ప్రతినిధులైన వారిని గూర్చి రాయడం వేరు. ఈ విధానంలో కవితా ప్రాధాన్యమే కాక, సామాజిక చైతన్య విశిష్టత కూడా సమ్మిళితమై వుంటుంది. …

Read More »