కవరు కథనం

నలందాను దహనం చేసింది ముస్లిములు కాదు బ్రాహ్మణులు

ఈ అంశం వినేవారికి  చాలా  ఆశ్చర్య కరంగా ఉండొచ్చు.  చరిత్రను వక్రీకరించి రాశారనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. బయటవాళ్ళు  సరే,  బౌద్ధులు కూడా బౌద్ధంపై  దాడి చేసింది  ముస్లింలేనని బలంగా నమ్ముతున్నారు. ఇది వారి అవ గాహనా లేమికి, చరిత్రపై వారికున్న అవగా హనకు  నిదర్శనం. బ్రాహ్మణులు చేసిన ఘోరాన్ని తెలివిగా  ముస్లింలపైకి నెట్టారు. ఇదే నిజమని  నమ్ముతూ  వస్తున్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రచనలు` ప్రసంగాలు: సంపుట:3లో విప్లవం` ప్రతి విప్లవం అనే చాప్టర్‌ను  చదివితే ఎవరు ఎవరి మీద దాడులు  చేశారో స్పష్టంగా …

Read More »

విద్యా కిరణాలు

జీనత్‌ ఫాతిమా విద్య విలువైన భూషణం. అమూల్యమైన వరం. ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అవన్నీ వ్యర్థం. ‘విద్యలేని వాడు వింత పశువు’ అన్న నానుడి మనకు తెలిసిందే. విద్య, విజ్ఞానాలకు ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. దైవవాణి అయిన పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరణ ‘ఇఖర’ (చదువు) అనే వాక్యంతో ప్రారంభమయింది. ‘విద్యాభ్యాసం స్త్రీ పురుషులందరి విధి’ అన్నారు మహాప్రవక్త ముహమ్మద్‌(స). ‘విద్యార్జన నిమిత్తం ఎంత దూరమైనా వెళ్ళండి. భూమి అంచులకైనా సరే’అన్నారాయన. ఇంకా మహాప్రవక్త ‘జ్ఞానం` జీవితం,అజ్ఞానం` మరణం’ అని అన్నారు. ‘జ్ఞానులు, …

Read More »

రాజకీయ ప్రాతినిధ్యం దొరకని ఓటుబ్యాంకు!

ఒక అంచనా ప్రకారం దేశంలో ముస్లిముల జనాభా 22నుంచి 25కోట్ల వరకు ఉంటుంది. ప్రతి ఆరుగురు భారతీయుల్లో కనీసం ఒక ముస్లిమ్‌ ఉంటాడు. కాని 16వ లోక్‌సభలో ముస్లిముల రాజకీయ ప్రాతినిధ్యం చూస్తే అట్టడుగున కనబడుతుంది. కేవలం 21మంది మాత్రమే లోక్‌సభలో ఇప్పుడు ఉన్నారు. ఒక పార్లమెంటు నియోజకవర్గంలో సాధారణంగా 15లేదా 16లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే ఒక పార్లమెంటు సభ్యుడు పదిహేను లేదా పదహారు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాని ముస్లిముల విషయం వచ్చేసరికి కోటిమందికి ఒక్కరి ప్రాతినిధ్యం కూడా …

Read More »

శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు

ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ అల్పసంఖ్యాకవర్గాల ఓట్లు ఎలా రాబట్టుకోవాలా అని ఆలోచిస్తుంటారు. మైనారిటీ ఓట్లకు గాలం వేయని పార్టీ అంటూ ఏదీ లేదు. లోక్‌సభలో దాదాపు 400నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు కీలక మవుతాయి. మైనారిటీ ఓట్ల వల్ల అభ్యర్ధి గెలవలేకపోవచ్చు కాని, ఒక అభ్యర్ధిని ఓడిరచడానికి మైనారిటీ ఓట్లు కారణమయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రతి పార్టీ మైనారిటీలకు వివిధ వాగ్దానాలు చేసి వారి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తుంది. కాని విచిత్రమేమంటే ఈ పార్టీలన్నింటికి మైనారిటీల ఓట్లు కావాలి, కాని …

Read More »

క్లీన్ చిట్ సంబరాలు

గుజరాత్‌ ముఖ్యమంత్రికి క్లీన్‌ చిట్‌ ఇచ్చే శారు.  యస్‌.ఐ.టి.  (సిట్‌) విచారణలో ఆయనకు ఏ పాపం తెలియదని తేల్చే శారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి, బిజేపి తర ఫున ప్రధానమంత్రి  పదవికి  పోటీపడు తున్న అభ్యర్థి నరేంద్రమోడీకి గుజరాత్‌ అల్లర్ల  విషయంలో  క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జకియా జాఫ్రి దాఖలు చేసిన అర్జీని తిరస్కరిస్తూ ఆమె  ఉన్నత న్యాయ స్థానానికి  వెళ్ళవచ్చని  కోర్టు పేర్కొంది. మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఈ తీర్పును న్యాయస్థానంలో   ప్రకటించారు.  ఘోర కలిగా పేరుపడిన గుజరాత్‌ అల్లర్లను దేశం ఎన్నటికీ మరిచిపోలేదు.  …

Read More »