కథ

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా ఇప్పుడే తెస్తా’ అని సరిత తానుండే పక్క ఫ్లాట్‌లోకి వెళ్ళబోయింది. వంటింట్లోనుంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వస్తూ ‘పాల సీసా వద్దూ ఏమీ వద్దు అది లేస్తే నేను పాలు గ్లాసుతో తాపిస్తా. అదిప్పుడు పెరుగుతుంది. డాక్టర్లు బాటిల్స్‌ వాడవద్దని ఎంత హెచ్చరిస్తున్నా మనం వింటే కదా? నువ్వు త్వరగా వెళ్ళు బిట్టూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలే వాడు నెమ్మదిగా …

Read More »

‘బహు’ చెడ్డ మార్గం తరువాయి భాగం

( గత సంచిక తరువాయి ) ఒకే దేవుని పట్ల భయం, పాపాలలో కూరుకుపోయిన సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దింది. దైవత్వంలో ఇతరులను చేర్చే వారిలో దైవభీతి నశించి పోతుంది. దైవత్వంలో ఇతరు లను చేర్చే వారి నమ్మకం ఎలా ఉంటుందంటే వారు ఎవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు నరకశిక్ష నుండి వీరిని తప్పకుండా కాపాడుతారు అని నమ్ముతారు. వారు ఎంత పాపాత్ములైనాసరే. దైవత్వంలో  ఇతరులను  చేర్చడం వలన మనిషిపై  పడే  చెడు  ప్రభావాలు: పాపా లలో పీకల్లోతు కూరుకుపోతాడు. అతనిలో మంచి  వ్యక్తిత్వం  …

Read More »

ముళ్ళ గులాబి

సమ్రీన్‌ పదహారేళ్ళ చలాకీ, తెలివిగల అమ్మాయి.  ఎప్పుడూ చిన్న పిల్లలతో ఆడుతూ, వారి నవ్వుల కేరింతల మధ్య తను  ఆనందంగా  ఉండేది.  తను నేర్చు కున్న విద్యను ఆ పేద పిల్లలకు పంచుతూ అందరికీ  ఆదర్శంగా  నిలిచేది. సమ్రీన్‌ మంచి గుణగణాలను చూసి ఆమె కోసం ఎన్నో పెళ్ళి సంబంధాలు వచ్చాయి. కానీ సమ్రీన్‌ తల్లిదండ్రులకు, అప్పుడే పెద్ద కూతురైన  అమ్రీన్‌  వివాహం  చేసి వుండటం వల్ల మళ్ళీ వెంటనే సమ్రీన్‌ వివాహం చేయలేక  ఆ వచ్చిన సంబం ధాలను నిరాకరించారు. మంచి గుణ …

Read More »

16వ లోక్ సభలో నేర చరితులు

నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫర్మ్స్‌ వారి నివేదిక ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ముందు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మంది ఎంపీల వయసు, ఆదాయం, విద్యార్హత, క్రిమినల్‌ రికార్డు వివరాలు పరిశీలించగా కింది వాస్తవాలు తెలిశాయి. వయస్సు బిజెపికి  చెందిన  ఎల్‌కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎంపి 86 సంవత్సరాలు. మహిళా సభ్యులలో బిజెపికి చెందిన నజ్మాహెప్తుల్లా అందరికన్నా అధిక వయసు 74 సంవత్సరాలు కలిగి …

Read More »

పలస్తీన శాంతి సాధ్యమా..?

క్రయిస్తవ ప్రపంచంలో అత్యంత ముఖ్య మైన ధార్మిక  నాయకుడు, పోప్‌ ఫ్రాన్సిస్‌ పలస్తీనా  పర్యటించారు.  పలస్తీనా అధ్య క్షుడు  మప్‌ామూద్‌  అబ్బాస్‌ ఆయనకు ఘనస్వాగతం  పలికారు. మరోవైపు ఐక్య రాజ్యసమితి కూడా ఇస్రాయీల్‌పై కాస్త కన్నెర్రజేసింది.  ఇస్రాయీల్‌ బైతుల్‌ ముఖద్దస్‌ను  వెస్ట్‌బ్యాంక్‌ను వేరు చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించింది. ఇది కుట్రపూరితమైన చర్యగా పేర్కొంది. నిజానికి  ఈ  మాటలు ఎప్పటి నుంచో పలస్తీనీయులు చెబుతున్నారు. బైతుల్‌ ముఖద్దస్‌ విషయంలో ఇస్రాయీల్‌ కుట్రల గురించి పలస్తీనా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. కాని పలస్తీనా ఆరోపణలను ఎవరూ   …

Read More »

‘బహు’ చెడ్డ మార్గం

ప్రతీ  జీవరాశిని దేవుడుగా పరిగణించ డమే బహుదైవారాధన పరమార్థం. ప్రతీ జీవరాశి ముందు  చేయిచాచి తన కష్టా లను  దూరం  చేయమని అవసరాలను తీర్చమని అర్థించడానికి ఏ మాత్రం వెను కాడడు. శిరస్సును వంచుతాడు, అర్థిస్తాడు. ఈ  విధంగా  చేయడానికి ఒక్క క్షణం కూడా  ఆలోచించడు.  మనిషి అన్ని జీవ రాశుల్లోకెల్లా తక్కువ  స్థాయి కలవాడుగా భావించుకుంటున్నాడు. నాస్తికులు మనిషి స్థాయి నుంచి దిగజార్చి పశువుల స్థాయికి చేరవేశారు. మనిషి కోతి నుండి మనిషిగా అభివృద్ధి చెందాడని అంటారు. నీ తోటి మనుషులనే కాదు …

Read More »

నలందాను దహనం చేసింది ముస్లిములు కాదు బ్రాహ్మణులు

ఈ అంశం వినేవారికి  చాలా  ఆశ్చర్య కరంగా ఉండొచ్చు.  చరిత్రను వక్రీకరించి రాశారనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. బయటవాళ్ళు  సరే,  బౌద్ధులు కూడా బౌద్ధంపై  దాడి చేసింది  ముస్లింలేనని బలంగా నమ్ముతున్నారు. ఇది వారి అవ గాహనా లేమికి, చరిత్రపై వారికున్న అవగా హనకు  నిదర్శనం. బ్రాహ్మణులు చేసిన ఘోరాన్ని తెలివిగా  ముస్లింలపైకి నెట్టారు. ఇదే నిజమని  నమ్ముతూ  వస్తున్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రచనలు` ప్రసంగాలు: సంపుట:3లో విప్లవం` ప్రతి విప్లవం అనే చాప్టర్‌ను  చదివితే ఎవరు ఎవరి మీద దాడులు  చేశారో స్పష్టంగా …

Read More »

విద్యా కిరణాలు

జీనత్‌ ఫాతిమా విద్య విలువైన భూషణం. అమూల్యమైన వరం. ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అవన్నీ వ్యర్థం. ‘విద్యలేని వాడు వింత పశువు’ అన్న నానుడి మనకు తెలిసిందే. విద్య, విజ్ఞానాలకు ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. దైవవాణి అయిన పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరణ ‘ఇఖర’ (చదువు) అనే వాక్యంతో ప్రారంభమయింది. ‘విద్యాభ్యాసం స్త్రీ పురుషులందరి విధి’ అన్నారు మహాప్రవక్త ముహమ్మద్‌(స). ‘విద్యార్జన నిమిత్తం ఎంత దూరమైనా వెళ్ళండి. భూమి అంచులకైనా సరే’అన్నారాయన. ఇంకా మహాప్రవక్త ‘జ్ఞానం` జీవితం,అజ్ఞానం` మరణం’ అని అన్నారు. ‘జ్ఞానులు, …

Read More »

మాటలే ముత్యాలు

`నాదిరా ఫిర్దోస్‌ ఖెరూన్‌ తన ఇద్దరు కూతుళ్ళతో హాయిగా జీవితం గడపసాగింది. ఖైరూన్‌, ఆమె చిన్న కుమార్తె మాలన్‌ ఆగడాలకు ఆ ఊరిలోని వారంతా విసిగిపోయేవారు. ఎందుకంటే మాలన్‌కు ఆమె తల్లి పోలికే అని, వారి నోటి దురుసుతనానికి ఊరిలో జనం హడలెత్తిపోయేవారు. ఎప్పుడైనా వారింటికి వచ్చే అతిథులు కూడా వారితో కలిసి ఉండలేకపోయేవారు. కానీ వీరికి విరుద్ధంగా ఖైరూన్‌ సవతి కూతురైన జైనబ్‌ కూడా వారితోనే ఉండేది. ఖైరూన్‌, మాలన్‌ల ప్రవృత్తికి భిన్నంగా జైనబ్‌ ప్రవర్తన ఉండేది. ఆమె ఎంతో మృదు స్వభావి. …

Read More »