సర్వత్ర

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా ఇప్పుడే తెస్తా’ అని సరిత తానుండే పక్క ఫ్లాట్‌లోకి వెళ్ళబోయింది. వంటింట్లోనుంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వస్తూ ‘పాల సీసా వద్దూ ఏమీ వద్దు అది లేస్తే నేను పాలు గ్లాసుతో తాపిస్తా. అదిప్పుడు పెరుగుతుంది. డాక్టర్లు బాటిల్స్‌ వాడవద్దని ఎంత హెచ్చరిస్తున్నా మనం వింటే కదా? నువ్వు త్వరగా వెళ్ళు బిట్టూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలే వాడు నెమ్మదిగా …

Read More »

నమ్మిన వారికి నమ్మినంత

మనిషిని నమ్మితే ఏముందిరా! మబ్బును నమ్మినా ఫలితముందిరా!! మానవుని జీవితంలో నమ్మకం అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నమ్మకం ఉన్నవాడే జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలడు. ఒక వ్యక్తిని నమ్మినా లేక ఒక శక్తిని నమ్మినా, ఒక సమాజాన్ని నమ్ముకున్నా ఆఖరికి తనను తాను నమ్ముకున్నా నమ్మకమనేది మనిషి ధృడ నిర్ణయంపై ఆధారపడి వుంటుంది తప్ప మరేమీలేదు. కనుక మనిషి ప్రతి చిన్న విషయాన్ని కూడా అల్పమైనదిగా భావించకూడదు. ఉదాహరణకు ఒక భార్య తన భర్తను నమ్ముతుంది. తన భర్త తనను ఆదరిస్తాడని, తనను …

Read More »

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని విజ్ఞులే అర్ధం చేసుకోగలరు. విశ్వాసులు తిరస్కారులను చూసి అల్లాప్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.  అల్లాప్‌ా తమకు రుజుమార్గం చూపాడు. విశ్వాస సౌభాగ్యంతో సుసంపన్నం చేశాడు. కాని అవిశ్వాసుల పరిస్థితి అలా కాదు.  వారు అల్లాప్‌ా పట్ల తిర స్కార వైఖరినవలంభిస్తారు.  అల్లాప్‌ా గుణాలను తిరస్క రిస్తారు. ఉపాధి ప్రదాత, సర్వసృష్టికర్త అయిన అల్లాప్‌ాతో పోట్లాటకు దిగుతారు.  ఆయన  ప్రవక్తలు, గ్రంథాలను తిరస్కరిస్తారు. ఆయన ఆదేశాలకు …

Read More »

ప్రత్యేక కథనం: ఆత్మహత్య ఘోరపాపం

ఎవరైనా తమ ప్రాణాలను తాము బలవంతంగా తీసుకోవడాన్నే ‘ఆత్మహత్య’ అంటారు. ఈ రోజుల్లో ఆత్మహత్య చేసు కోవడం   ఒక  అంటువ్యాధిలా  ప్రబలి పోతోంది. ఏ పేపర్‌ తిరగేసినా, టీవిలో ఏ ఛానెల్‌ చూసినా ఆత్మహత్యలు ప్రధా నంగా ఉంటున్నాయి. జీవితం రంగుల మయం,  కష్టసుశాల  మిశ్రమం. సుఖ దుఃఖాలు లాభనష్టాలు  సహజం. ఈ జీవితం దేవుడిచ్చిన వరం.  సమస్యలకు భయపడి ఆందోళనతో ఆత్మహత్య కోరితే సమస్యలు పరిష్కారం కావు. చీకటి లేకుండా ఉదయం రాదు. ఓటమి లేనిదే విజయం లేదు. దైవం ప్రసాదించిన ఈ …

Read More »

‘బహు’ చెడ్డ మార్గం తరువాయి భాగం

( గత సంచిక తరువాయి ) ఒకే దేవుని పట్ల భయం, పాపాలలో కూరుకుపోయిన సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దింది. దైవత్వంలో ఇతరులను చేర్చే వారిలో దైవభీతి నశించి పోతుంది. దైవత్వంలో ఇతరు లను చేర్చే వారి నమ్మకం ఎలా ఉంటుందంటే వారు ఎవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారు నరకశిక్ష నుండి వీరిని తప్పకుండా కాపాడుతారు అని నమ్ముతారు. వారు ఎంత పాపాత్ములైనాసరే. దైవత్వంలో  ఇతరులను  చేర్చడం వలన మనిషిపై  పడే  చెడు  ప్రభావాలు: పాపా లలో పీకల్లోతు కూరుకుపోతాడు. అతనిలో మంచి  వ్యక్తిత్వం  …

Read More »

మంచి మనుషులు – స్పెషల్ స్టోరీ

1)     దైవాన్ని స్మరించేవారు,  స్మరించని వారి పోలిక ప్రాణమున్న జీవులు, ప్రాణం  లేని  మృతుల్లాంటిది. (బుఖారి` హజ్రత్‌ అబూమూసా అష్‌అరీ(ర) 2)     దేవుడు  ఇలా అంటున్నాడని దైవ ప్రవక్త(స) అన్నారు:‘నేను నా దాసుడు తలచేవిధంగా అతని తలంపుకు దగ్గరిగా ఉంటాను. దాసుడు నన్ను జ్ఞాపకం  చేసుకున్నప్పుడు నేనతని వెంట ఉంటాను. అతను నన్ను తన మనసులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేనతణ్ణి నా మదిలో గుర్తుచేసుకుం టాను. అతను  గనక  నన్ను సమా వేశంలోగుర్తుచేసుకుంటే నేనతన్ని దానికన్నా శ్రేష్ఠమైన సమావేశంలో గుర్తు చేసుకుంటాను. …

Read More »

గతమెంతో ఘనకీర్తి – స్పెయిన్

యూరొపియన్‌ దేశాల్లో స్పెయిన్‌ ఒకటి. నేడు దానికి ఒక ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కనీసం ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌ దేశాల్లాంటి గుర్తింపు కూడా దానికి లేదు. యూరప్‌లోని ఇతర అనేక చిన్నాచితక దేశాల్లాగే అదో దేశం. కాని దాని గత చరిత్ర ఎంతో ఘనమైనది. విశిష్టత కలిగింది. క్రీ.శ. 9,10 శతాబ్దంలో అది యూరొప్‌ అంతటిలో ప్రఖ్యాతి గాంచింది. తలమానికంగా నిలిచింది. సభ్యతా సంస్కృతు ల్లోనైతేనేమి, కట్టడాల్లో శిల్పకళా ఖండాల్లోనైతేనేమి, విద్యా విజ్ఞానాల రీత్యా చూసిన, సుస్థిరత సుపరి పాలనరీత్యా చూసినా, …

Read More »

సదాచరణ

geeturai_weekly_magazine_18_1

మనం మంచిగా ఎలా వ్యవహరించాలి? సేవలకు అర్హులైనవారెవరు? అనే విషయాలు ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేసింది. మనిషికి తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, సమీప బంధువులు అనగానే సహజసిద్ధంగానే ప్రేమాభిమానాలుంటాయి. వారితో ఒక ప్రత్యేకమైన హార్థిక సంబంధాన్ని కలిగివుంటాడు. అందుకే వారి సేవ చేయడం తన నైతిక కర్తవ్యంగా భావిస్తాడు. ఇలాంటి భావాత్మకమైన సంబంధం సమాజంలోని ఇతరులతో (సాధారణంగా) ఉండదు. వారితో అతని వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ఇస్లాం మానవ సంబంధాల ప్రకారం వారి పదవులు, హోదా శ్రేణులను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని వారి వారి …

Read More »

కొత్త ప్రభుత్వం పాత సమస్యలు

సాధారణ ఎన్నికలు ముగిశాయి. దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గ సహచరులెవరుండాలో కూడా ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించింది. మీడియా ద్వారా ప్రధాని తాను ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా పనిచేయాలనుకుంటున్నారో ప్రజలకు  వివరించారు. కాని ప్రధాని ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక, చేయదలచిన పనులపై చాలా మంది నిపుణులు విభిన్న విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు భయాలు బయటపెడుతున్నారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించవలసి ఉంది. కాబట్టి కొన్ని విషయాలను రాజ్యాంగ నిబంధనల నేపధ్యంలో కూడా …

Read More »

ఫలితాలు ప్రమాద ఘంటికలు

పరిస్థితులు అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉన్నప్పుడు  అల్లాప్‌ాపై   నమ్మకముంచి ప్రయత్నిస్తే   సమస్యలకు   పరిష్కార మార్గాలు లభిస్తాయి. అదే  విధంగా వర్త మాన రాజకీయ పరిస్థితులలో దేశంలోని ముస్లింలు  తమ  బలాలను, బలహీన తలను బేరీజు వేసుకొని భవిష్యత్తులో దేశ రాజకీయాలలో  సమర్థవంతమైన పాత్ర పోషించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవలసి ఉంటుంది. దేశం లోని వివిధ  లౌకిక రాజకీయపక్షాలు గత ఎన్నికలలో తమ పాత్రను సరిగా నిర్వహిం చటంలో కుల, సామాజిక సమీకరణాలను, సమర్థనను  నిలబెట్టుకోవటంలో విఫల మయ్యాయి. బిజెపి పార్టీ వివిధ మార్గాల ద్వారా  తమ  అనుకూల …

Read More »