సర్వత్ర

భారత్‌తో చర్చలకు సిద్ధం

విదేశాంగ విషయాలపై తమ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక విధాన నిర్ణయాలను తీసుకుందని, భారత్‌తో చర్చలను పునఃప్రారంభించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ వెల్లడిరచారు. మెరుగైన దౌత్యసంబంధాలు, శాంతియుత వాతావరణం నెలకొనే దిశగా భారత్‌తో మళ్లీ చర్చల ప్రక్రియకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇస్లామాబాద్‌లో కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్‌తో దౌత్య సంబంధాలను మెరుగు పరచుకునేందుకు, భారత్‌తో చర్చలు తిరిగి ప్రారంభించేందుకు, చైనాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుతం తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన …

Read More »