సంక్షిప్త

మైనారిటీ నిధులను ఖర్చుపెట్టని బీహార్‌ ప్రభుత్వం

బీహార్‌లో ముస్లిమ్‌ జనాభా అధికంగా ఉన్న 7 జిల్లాల్లో మల్టీ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు పెట్టలేదు. ఈ నిధులను సమయం ముగిసిందని వెనక్కి తిప్పి పంపడం జరిగిందని బీహార్‌ శాసనసభ హౌస్‌ కమిటీ, అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టిన నివేదికలో స్పష్టం చేశారు. సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం ముస్లిమ్‌ల పరిస్థితులు మెరుగు పరచడానికి  భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ముస్లిమ్‌లు అధికంగా ఉన్న 90 జిల్లాలలో అన్ని రంగాల్లో ముస్లిమ్‌ల సమగ్ర అభివృద్ధి స్పెషల్‌ ఫండ్‌ …

Read More »