News in Picture

స్పెషల్ స్టొరీ: ఆపదలే ఆయుధం

‘‘అల్లాప్‌ా మీపై  ఉపకారం  చేశాడు.  ఆయన మీకు విశ్వాస సంపదను ప్రసాదించాడు’’. (17:49) ఇది ఎంతో సౌభాగ్యకరమైన విషయం. దీన్ని విజ్ఞులే అర్ధం చేసుకోగలరు. విశ్వాసులు తిరస్కారులను చూసి అల్లాప్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.  అల్లాప్‌ా తమకు రుజుమార్గం చూపాడు. విశ్వాస సౌభాగ్యంతో సుసంపన్నం చేశాడు. కాని అవిశ్వాసుల పరిస్థితి అలా కాదు.  వారు అల్లాప్‌ా పట్ల తిర స్కార వైఖరినవలంభిస్తారు.  అల్లాప్‌ా గుణాలను తిరస్క రిస్తారు. ఉపాధి ప్రదాత, సర్వసృష్టికర్త అయిన అల్లాప్‌ాతో పోట్లాటకు దిగుతారు.  ఆయన  ప్రవక్తలు, గ్రంథాలను తిరస్కరిస్తారు. ఆయన ఆదేశాలకు …

Read More »

కొత్త ప్రభుత్వం పాత సమస్యలు

సాధారణ ఎన్నికలు ముగిశాయి. దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. తన మంత్రివర్గ సహచరులెవరుండాలో కూడా ఆయన నిర్ణయించుకున్నారు. మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించింది. మీడియా ద్వారా ప్రధాని తాను ఏం చేయాలనుకుంటున్నారో, ఎలా పనిచేయాలనుకుంటున్నారో ప్రజలకు  వివరించారు. కాని ప్రధాని ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక, చేయదలచిన పనులపై చాలా మంది నిపుణులు విభిన్న విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు భయాలు బయటపెడుతున్నారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించవలసి ఉంది. కాబట్టి కొన్ని విషయాలను రాజ్యాంగ నిబంధనల నేపధ్యంలో కూడా …

Read More »

ఆరోగ్యవర్ధ ఆహారాలు

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, …

Read More »

ఉల్లికాడలు

తేనె సహజ ఔషధ గుణములు

రెజువెలాక్ డ్రింక్

దివ్య ఖురాన్ సందేశం

దివ్య ఖురాన్ సందేశం  Divya Quran Sandesham Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina Translated by Dr Abdul Raheem Mohammed Moulana (heading the Department of Nephrology in the King Abdul Aziz Hospital in the holy city of Makkah) http://abdurrahman.org/telugu/divyaquran/

Read More »

దివ్య ఖురాన్ భావానువాదం – తెలుగు

టైటిల్: దివ్య ఖురాన్ భావానువాదం – తెలుగు మూలానువాదం  (ఉర్దూ) : మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై) అనువాదం : షేక్ హమీదుల్లా షరీఫ్  (Shek Hameedullah Shareef) ప్రచురణ : తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ హైదరాబాద్ క్లుప్త వివరణ: ఉర్దూ భాషలో మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది (రహ్మలై) (Moulana Sayyid Abul Aala Moududi ( Rah) ) ఉర్దూ అనువాదం తర్జూమా-ఇ-ఖురానె-మజీద్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ అనువాదం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని షేక్ హమీదుల్లా షరీఫ్ …

Read More »

భలే చిట్కా (Story)

ఇల్లంతా చక్కగా సర్ది ఉంది. పిల్లల ఆట వస్తువులన్నీ  ఎంతో  పొందికగా సెల్ఫ్‌్‌లో సర్దుకుంటున్నారు పిల్లలు.  అస్సలాము అలైకుమ్‌  అంటూ  ఇంట్లోకి వచ్చాడు అబ్దుల్లా. వఅలైకుమ్‌ అనుకుంటూ తమ పనుల్లో తాము బిజీ అయ్యారందరూ. రోజూ వఅలైకుమ్‌స్సలామ్‌ అంటూ ఎదు రొచ్చే పిల్లలు భార్యామణి లోపల్నుంచే సమాధానమిచ్చారు. ఏంటోయ్‌ ఏమిటి హడావుడి ఎవరొస్తున్నారేంటి అంతా బిజీగా వున్నారు అన్నాడు. రఫీ మామూ వస్తున్నాడంటూ  పిల్లలు  సంతోషంగా చెప్తున్నారు. ఆఁ…  మా  అన్నయ్య వస్తు న్నాడండి చాలాకాలం తర్వాత అంటూ వంటలో నిమగ్నమైంది ఆమినా. ఇంత …

Read More »