కవిత

పరిపూర్ణ ఆరోగ్యానికి…. ప్రవక్త(స) వారి ఆచరణ

అల్లాప్‌ా మానవులకు  ప్రసాదించిన అను గ్రహాల్లో మహోన్నతమైన,  మహత్తరమైన వరం ‘ఆరోగ్యం’. అంతేకాదు ఇది ఆయన అమానతు కూడా! దీన్ని పరిరక్షించుకోవడం లోనే  మానవుల  ఇహపర సాఫల్యాలు ఆధారపడి ఉన్నాయి.  ఆరోగ్యం  పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచాలని దైవప్రవక్త ముహమ్మద్‌(స)  ఉపదేశించారు. దానికోసం ఆయన(స) అనేక చికిత్సా విధానాలను  సూచించారు.  మానవ జీవితానికి అసలు  ఊపిరి  బుద్ధీ వివేకాలు, నీతి నడవడిక, చైతన్యం విశ్వాసాలే. ఇవి సక్రమంగా ఉండా లంటే  శారీరక  ఆరోగ్యస్థితి బాగుం డాలి. బుద్ధీవివేకాల వికాసం, నీతి రీతుల  ఆచరణ, ధార్మిక విధుల …

Read More »

జ్ఞానార్జన ప్రాముఖ్యత

మానవులను అల్లాప్‌ా తన దాస్యం కొరకే పుట్టించాడు. ‘నేను జిన్నుల్ని, మానవుల్ని నా ఆరాధన చేయడానికి  తప్ప మరే ఉద్దేశ్యంతో సృజించలేదు.’ (దివ్య ఖుర్‌ఆన్‌) దాస్యం (ఆరాధన) చేస్తే పుణ్యం లభిస్తుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని జ్ఞానం (ఇల్మ్‌) ఆర్జించడం ఇంకా పుణ్య కార్యం. దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ‘జ్ఞాన ప్రాముఖ్యత, ఆరాధనల ప్రాము ఖ్యత కంటే అధికం.’ (వజ్జార్‌) ఇక్కడ ఆరా ధనలు అంటే తప్పనిసరిగా చేయవలసినవి (ఫర్జ్‌) కావు. అదనపు (నఫిల్‌) ఆరాధనలు అని అర్థం చేసుకోవాలి. అజ్ఞానంతో …

Read More »

గ్యాస్‌ ట్రబుల్‌

సల్మాన్‌ హైదర్‌ మనలను వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్‌ ట్రబుల్‌ ప్రధానమైనది. గ్యాస్‌ ట్రబుల్‌ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. అనేక ఇబ్బందులకు …

Read More »

ఎండలో స్నానించిన మొగ్గ

ఎండలో స్నానించిన మొగ్గ పువ్వై నవ్వుతుంది ప్రతి రాత్రి ఉదయంగా వికసిస్తుంది   జీవితం నడిచెళ్ళిన బాటపై వయసు సేదదీరుతోంది చిరుగాలిలో కరిగిపోయే చెమటలా…   ఘనీభవించిన మనిషి శిలాజమైన మనసు చూపు పలుగైతే అవశేషం ఒళ్ళు విరుచుకుంటుంది   కారుమబ్బుల నీడ గతిస్తే చల్లని చెట్టునీడ స్పర్శిస్తుంది నివురుగప్పిన బతుకు కూడా గుండెతడికి జ్వలిస్తుంది రహదారిపై నీడల గోడ వెలుగు వానకు కరుగుతుంది పంటిబిగువులో బలం ముందు భ్రమల సైన్యం తలదించుతుంది..   అనామకుల కన్నీటి మెరుపుతో రాజదర్బారు శోభిస్తుంది కిరీటాల వజ్రకాంతులు …

Read More »