ప్రత్యేక కథనం

ఫలితాలు ప్రమాద ఘంటికలు

పరిస్థితులు అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉన్నప్పుడు  అల్లాప్‌ాపై   నమ్మకముంచి ప్రయత్నిస్తే   సమస్యలకు   పరిష్కార మార్గాలు లభిస్తాయి. అదే  విధంగా వర్త మాన రాజకీయ పరిస్థితులలో దేశంలోని ముస్లింలు  తమ  బలాలను, బలహీన తలను బేరీజు వేసుకొని భవిష్యత్తులో దేశ రాజకీయాలలో  సమర్థవంతమైన పాత్ర పోషించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవలసి ఉంటుంది. దేశం లోని వివిధ  లౌకిక రాజకీయపక్షాలు గత ఎన్నికలలో తమ పాత్రను సరిగా నిర్వహిం చటంలో కుల, సామాజిక సమీకరణాలను, సమర్థనను  నిలబెట్టుకోవటంలో విఫల మయ్యాయి. బిజెపి పార్టీ వివిధ మార్గాల ద్వారా  తమ  అనుకూల …

Read More »

పరిపూర్ణ ఆరోగ్యానికి…. ప్రవక్త(స) వారి ఆచరణ

అల్లాప్‌ా మానవులకు  ప్రసాదించిన అను గ్రహాల్లో మహోన్నతమైన,  మహత్తరమైన వరం ‘ఆరోగ్యం’. అంతేకాదు ఇది ఆయన అమానతు కూడా! దీన్ని పరిరక్షించుకోవడం లోనే  మానవుల  ఇహపర సాఫల్యాలు ఆధారపడి ఉన్నాయి.  ఆరోగ్యం  పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచాలని దైవప్రవక్త ముహమ్మద్‌(స)  ఉపదేశించారు. దానికోసం ఆయన(స) అనేక చికిత్సా విధానాలను  సూచించారు.  మానవ జీవితానికి అసలు  ఊపిరి  బుద్ధీ వివేకాలు, నీతి నడవడిక, చైతన్యం విశ్వాసాలే. ఇవి సక్రమంగా ఉండా లంటే  శారీరక  ఆరోగ్యస్థితి బాగుం డాలి. బుద్ధీవివేకాల వికాసం, నీతి రీతుల  ఆచరణ, ధార్మిక విధుల …

Read More »

గురువే మార్గదర్శి

ఈనాడు  స్వలాభం వల్ల,  స్వార్థం వల్ల ఉపాధ్యాయులు   విద్యార్థుల  మధ్య ఉండవలసిన సంబంధాల ప్రాముఖ్యత, దాని ఔన్నత్యం క్షీణిస్తూ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  ఈ  విషయంలో ఉపా ధ్యాయులు గౌరవప్రదమైన తమ స్థానాన్ని, తమ  బాధ్యతలను  అవగాహన చేసు కోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.  మరొకవైపు విద్యార్థులు కూడా ఉపాధ్యాయుల ఔన్న త్యాన్ని,  వారి   స్థానాన్ని,  వారి  గౌరవాన్ని గ్రహించటంలేదు. దాని కారణంగా విద్యా ర్థులు, ఉపాధ్యాయులను అగౌరవపరిచే వారిని హేళన చేసే వార్తలు తరచూ మన దృష్టికి వస్తున్నాయి.  ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు …

Read More »

కుటిల రాజకీయాలు

రాజధానిలేని ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో తీసుకెళ్ళే సమర్థ నేత చంద్రబాబు అని గత ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా సీమాంధ్ర ప్రాంత  ఓటర్లు   తీర్పు  చెప్పారు.  ప్రజా తీర్పును  ఎవరైనా  గౌరవించాల్సిందే. అందుకు  తగ్గట్టుగానే  చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన  సందర్భంగా ఆయన ప్రసంగం సాగింది. ఈ కార్యక్రమాన్ని మహ త్తర  ఘటనగా  చిత్రీకరించిన మీడియా చంద్రబాబును  ఆకాశానికెత్తింది.  తన మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయాన్ని పాటించారని  మీడియా తుది తీర్పు ఇచ్చే సింది. తనకున్న స్వేచ్ఛ వల్ల మీడియా అలా చేసి …

Read More »

16వ లోక్ సభలో నేర చరితులు

నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫర్మ్స్‌ వారి నివేదిక ప్రకారం 2014 లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ముందు సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మంది ఎంపీల వయసు, ఆదాయం, విద్యార్హత, క్రిమినల్‌ రికార్డు వివరాలు పరిశీలించగా కింది వాస్తవాలు తెలిశాయి. వయస్సు బిజెపికి  చెందిన  ఎల్‌కే అద్వానీ అందరి కన్నా అధికంగా వయస్సు ఉన్న ఎంపి 86 సంవత్సరాలు. మహిళా సభ్యులలో బిజెపికి చెందిన నజ్మాహెప్తుల్లా అందరికన్నా అధిక వయసు 74 సంవత్సరాలు కలిగి …

Read More »

పలస్తీన శాంతి సాధ్యమా..?

క్రయిస్తవ ప్రపంచంలో అత్యంత ముఖ్య మైన ధార్మిక  నాయకుడు, పోప్‌ ఫ్రాన్సిస్‌ పలస్తీనా  పర్యటించారు.  పలస్తీనా అధ్య క్షుడు  మప్‌ామూద్‌  అబ్బాస్‌ ఆయనకు ఘనస్వాగతం  పలికారు. మరోవైపు ఐక్య రాజ్యసమితి కూడా ఇస్రాయీల్‌పై కాస్త కన్నెర్రజేసింది.  ఇస్రాయీల్‌ బైతుల్‌ ముఖద్దస్‌ను  వెస్ట్‌బ్యాంక్‌ను వేరు చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించింది. ఇది కుట్రపూరితమైన చర్యగా పేర్కొంది. నిజానికి  ఈ  మాటలు ఎప్పటి నుంచో పలస్తీనీయులు చెబుతున్నారు. బైతుల్‌ ముఖద్దస్‌ విషయంలో ఇస్రాయీల్‌ కుట్రల గురించి పలస్తీనా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. కాని పలస్తీనా ఆరోపణలను ఎవరూ   …

Read More »

కొత్త రాష్ట్రాలలో ముస్లింల స్థానం ఎక్కడ ..?

సంకల్పం, ఆచరణాత్మక విధానాలు కొత్త రాష్ట్రాలలో ముస్లింల అభివృద్ధి వీటితోనే సాధ్యం బహుముఖ చర్యలపై కొత్త ప్రభుత్వాలు దృష్టి సారించాలి ప్రస్తుత  పరిస్థితుల్లో  ముస్లిం అభివృద్ధి అజెండాపై  చర్చ  సాగాల్సిన అవసర  ముంది.  గత  గుణపాఠాల నుంచైనా ముస్లిం సమాజం వాస్తవాన్ని తెలుసుకొని మసలుకోవాలి. జూన్‌ రెండో తేదీతో ఆంధ్ర  ప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ సర్కారు కొలువుతీరగా,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈనెల 8 నుంచి టీడీపీ సర్కార్‌ ఏర్పాటు అయింది.  అంటే రెండు రాష్ట్రాలలోని బడుగు, బలహీన వర్గాల …

Read More »

షాబాన్ నెల ప్రాముఖ్యత

ఇస్లామీయ నెలల్లో 8వ నెల షాబాన్‌. పన్నెండు నెలల్లో షాబాన్‌ నెలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే షాబాన్‌ నెలని మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారు తన నెలగా పేర్కొన్నారు. హజ్రత్‌ అబూ హురైరా(రజి) ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త(స) గారు ఒక సందర్భంలో ఇలా ఉపదేశించారు : షాబాన్‌ నా నెల. రజబ్‌ అల్లాప్‌ా నెల, రమజాన్‌ నా జాతి నెల. షాబాన్‌ నెల మానవులను పాపాల నుండి దూరం చేస్తుంది, రమజాన్‌ నెల పరిశుభ్రం చేస్తుంది. షాబాన్‌ నెల గురించి మహాప్రవక్త(స) గారు …

Read More »

జ్ఞానార్జన ప్రాముఖ్యత

మానవులను అల్లాప్‌ా తన దాస్యం కొరకే పుట్టించాడు. ‘నేను జిన్నుల్ని, మానవుల్ని నా ఆరాధన చేయడానికి  తప్ప మరే ఉద్దేశ్యంతో సృజించలేదు.’ (దివ్య ఖుర్‌ఆన్‌) దాస్యం (ఆరాధన) చేస్తే పుణ్యం లభిస్తుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని జ్ఞానం (ఇల్మ్‌) ఆర్జించడం ఇంకా పుణ్య కార్యం. దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ‘జ్ఞాన ప్రాముఖ్యత, ఆరాధనల ప్రాము ఖ్యత కంటే అధికం.’ (వజ్జార్‌) ఇక్కడ ఆరా ధనలు అంటే తప్పనిసరిగా చేయవలసినవి (ఫర్జ్‌) కావు. అదనపు (నఫిల్‌) ఆరాధనలు అని అర్థం చేసుకోవాలి. అజ్ఞానంతో …

Read More »

‘బహు’ చెడ్డ మార్గం

ప్రతీ  జీవరాశిని దేవుడుగా పరిగణించ డమే బహుదైవారాధన పరమార్థం. ప్రతీ జీవరాశి ముందు  చేయిచాచి తన కష్టా లను  దూరం  చేయమని అవసరాలను తీర్చమని అర్థించడానికి ఏ మాత్రం వెను కాడడు. శిరస్సును వంచుతాడు, అర్థిస్తాడు. ఈ  విధంగా  చేయడానికి ఒక్క క్షణం కూడా  ఆలోచించడు.  మనిషి అన్ని జీవ రాశుల్లోకెల్లా తక్కువ  స్థాయి కలవాడుగా భావించుకుంటున్నాడు. నాస్తికులు మనిషి స్థాయి నుంచి దిగజార్చి పశువుల స్థాయికి చేరవేశారు. మనిషి కోతి నుండి మనిషిగా అభివృద్ధి చెందాడని అంటారు. నీ తోటి మనుషులనే కాదు …

Read More »