ప్రత్యేక కథనం

నలందాను దహనం చేసింది ముస్లిములు కాదు బ్రాహ్మణులు

ఈ అంశం వినేవారికి  చాలా  ఆశ్చర్య కరంగా ఉండొచ్చు.  చరిత్రను వక్రీకరించి రాశారనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. బయటవాళ్ళు  సరే,  బౌద్ధులు కూడా బౌద్ధంపై  దాడి చేసింది  ముస్లింలేనని బలంగా నమ్ముతున్నారు. ఇది వారి అవ గాహనా లేమికి, చరిత్రపై వారికున్న అవగా హనకు  నిదర్శనం. బ్రాహ్మణులు చేసిన ఘోరాన్ని తెలివిగా  ముస్లింలపైకి నెట్టారు. ఇదే నిజమని  నమ్ముతూ  వస్తున్నారు. డాక్టర్‌ అంబేద్కర్‌ రచనలు` ప్రసంగాలు: సంపుట:3లో విప్లవం` ప్రతి విప్లవం అనే చాప్టర్‌ను  చదివితే ఎవరు ఎవరి మీద దాడులు  చేశారో స్పష్టంగా …

Read More »

చట్టం అమలులో అలసత్వమే కబ్జాకు కారణం

వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌ ` రహ్మత్‌ వక్ఫ్‌ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాల అమలులో అలసత్వమే ఆస్తుల కబ్జాకు దారితీస్తోంది. చట్టాలను కచ్చితంగా అమలు చేస్తే కబ్జాదారుడికి జైలు తప్పదు. ఈ భయం ఉంటే చాలు వక్ఫ్‌ ఆస్తులను దురాక్రమించే దుస్సాహసం ఎవరూ చేయరు అంటున్నారు వక్ఫ్‌బోర్డు ప్రత్యేక అధికారి షేక్‌ ముహమ్మద్‌ ఇక్బాల్‌. భారతదేశంలోనే ఎక్కడాలేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నంతగా మరే రాష్ట్రంలోనూ వక్ఫ్‌ ఆస్తులు లేవు. మరెక్కడా లేని విధంగా ఈ ఆస్తుల ఆక్రమణ …

Read More »

వర్తమాన పరిస్థితుల్లో ` మేరాజ్‌ యాత్ర సందేశం

` హాఫిజ్‌ ముహమ్మద్‌ ఖాసిం షర్ఫీ, ఎం.ఎ., ఎంఈడీ మహాప్రవక్త ముహమ్మద్‌(స) గారి జీవితంలోని ప్రతి సంఘటన, ప్రతి కోణం అద్భుతమైనది, ఆదర్శవంతమైనది. అందులో ముస్లిం సమాజానికి గొప్ప సందేశం ఇమిడి వుంది. గని ఆ రత్నాలను, ఆ వజ్ర వైఢూర్యాలను గ్రహించే స్పృహ కలిగిన హృదయం, నీతిదాయకమైన మనస్సు కావాలి. మహాప్రవక్త(స) గారి జీవితంలో జరిగిన అత్యంత గొప్ప సంఘటన మేరాజ్‌ సంఘటన. ఇది సాధారణమైన సంఘటనల కన్నా భిన్నమైనది. గొప్ప మహత్మ్యాన్ని కలిగివున్నది. ఈ సంఘటన కొన్ని బేధాభిప్రాయాల ద్వారా రజబ్‌ …

Read More »

నగ్నసత్యం

వారు గ్రామపెద్దను నమ్ముకున్నారు. వారిని కాపాడ తానని అతనన్నాడు. కాని వాడి ఇంట ఆ రాత్రి జరిగింది తెలిస్తే మానవత్వం సిగ్గుతో  తలదించుకుంటుంది.  ఔట్‌లుక్‌ పత్రిక  ముజఫర్‌నగర్‌ పునరావాస శిబిరాల్లో తలదాచు కున్న అనేకమంది ముస్లిమ్‌ స్త్రీలను కలిసి మాట్లాడిరది. అనేకమంది నిర్భయలు…. ఉత్తరప్రదేశ్‌ షామ్లి జిల్లాలోని లఖ్‌బావిడి గ్రామం.  ముజఫర్‌ నగర్‌ పట్టణానికి 20 కి.మీ.దూరంలో  ఉంది. ఊరికి మూడు వైపులా కోతకు సిద్ధంగా ఉన్న చెరకు పంట. మనిషి ఎత్తు ఉన్న చెరకు గడలు. నాలుగవ వైపు ఒక చెరువు ఉంది.ఉత్తర …

Read More »