Tag Archives: breakingnews

శుభాల మాసమా సుస్వాగతం

రమజాను మాసమా స్వాగతం, రోజాల మాసమా స్వాగతం, శుభకరాల మాసమా స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎవరైనా వస్తున్నారంటే అది సంతోషకరమైనదిగా భావించబడుతుంది. వారిని స్వాగతించడానికి అనేక గొప్ప ఏర్పాట్లు చేయబడతాయి. ఇక్కడ పవిత్ర రమజాన్‌ మాసం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. దాని రాక కేవలం ఒక ముస్లింకే కాక, ముస్లిం జాతి మొత్తం ప్రపంచంలోకి ప్రతి వ్యక్తికి విశ్వవ్యాప్తంగా శుభప్రదమైన, లాభదాయకమైన, సందేశం ఇస్తుంది. రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, …

Read More »

అనుమానం – స్టొరీ

‘ఓ వదినా, చిన్నీని మీ బెడ్‌ మీద పడుకోబెడుతున్నా! బిట్టూకు టిఫిన్‌ ఇచ్చి వస్తా. అయ్యో పాల సీసా మరిచిపోయా ఇప్పుడే తెస్తా’ అని సరిత తానుండే పక్క ఫ్లాట్‌లోకి వెళ్ళబోయింది. వంటింట్లోనుంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వస్తూ ‘పాల సీసా వద్దూ ఏమీ వద్దు అది లేస్తే నేను పాలు గ్లాసుతో తాపిస్తా. అదిప్పుడు పెరుగుతుంది. డాక్టర్లు బాటిల్స్‌ వాడవద్దని ఎంత హెచ్చరిస్తున్నా మనం వింటే కదా? నువ్వు త్వరగా వెళ్ళు బిట్టూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలే వాడు నెమ్మదిగా …

Read More »

దేశమంటే… థాయ్‌లాండ్‌

ముస్లిం దేశాలతో థాయ్‌లాండ్‌ సత్సంబంధాలు హలాల్‌ పదార్థాల మార్కెటింగ్‌ ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ ` హమీదాబేగం, గోదావరిఖని థాయ్‌లాండ్‌లో మన దేశవాసులలాగే చేతులు జోడిరచి స్వాగతం పలుకుతారు. భారతీయ, బుద్ధ సంస్కృతి కలగలిసి ఉంటుంది. థాయ్‌వాసులు అతిథిని దైవంగా భావించి సత్కార్యాలు చేస్తారు. వీరి ఆతిథ్యం మనల్ని మన ఇంట్లోనే వున్న భావనను కలిగిస్తుంది. ఇంతగా వీరు అతిథుల్ని ఆదరిస్తారు. పరిచయస్తులే కాక అపరిచితుల్ని సైతం వారు ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. థాయ్‌వాసుల్లో హెల్పింగ్‌ నేచర్‌ (సహాయపడే తత్వం) ఎక్కువ. థాయ్‌లాండ్‌ ఎంత అందమైన …

Read More »

సహనమే శ్రేయోగుణం

‘సామర్ధ్యాలను  పెంపొందించుకునేం దుకు  ప్రయత్నించండి.  అసూయా పరుల  విమర్శలను పట్టించుకోకండి. తెలుసుకోండిÑ బ్రతికున్నంతకాలమే దైవదాస్యం చేయడానికి వీలుంటుంది. మరణించిన  తరువాత  అసూయా ద్వేషాలు  కూడా అంతమవుతాయి.’ అన్నాడు  ఒక  మేధావి. ఈజిప్టుకు చెందిన ఒక  ధార్మికవేత్త ఇలా అంటు న్నారు: విమర్శలకు బాధ పడే స్వభావం కలవారు సహనాన్ని అలవరచుకోవాలి. తద్వారా ఎంత కఠినమైన విమర్శలనైనా సహనంతో ఎదుర్కోవచ్చు. అల్లాప్‌ా అసూయ పరుల వ్యవహారంలో చాలా చక్కని  నిర్ణయం  తీసుకున్నాడు. అసూయ మొదట మనిషిని కాల్చడం ప్రారంభిస్తుంది.  చివరికి  అది అతన్ని అంతం చేస్తుంది.  …

Read More »

భారత్‌తో చర్చలకు సిద్ధం

విదేశాంగ విషయాలపై తమ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక విధాన నిర్ణయాలను తీసుకుందని, భారత్‌తో చర్చలను పునఃప్రారంభించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ వెల్లడిరచారు. మెరుగైన దౌత్యసంబంధాలు, శాంతియుత వాతావరణం నెలకొనే దిశగా భారత్‌తో మళ్లీ చర్చల ప్రక్రియకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇస్లామాబాద్‌లో కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. అఫ్ఘానిస్తాన్‌తో దౌత్య సంబంధాలను మెరుగు పరచుకునేందుకు, భారత్‌తో చర్చలు తిరిగి ప్రారంభించేందుకు, చైనాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుతం తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన …

Read More »